భారతీయ సైనిక దళాల్లో మహిళలు కూడా చురుగ్గా ఉద్యోగాలు చేస్తున్నారు శత్రువులతో యుద్ధాలు పురుషులే కాదు స్త్రీలు కూడా సమర్థవంతంగా చేయగలరని నిరూపించింది మోహనా సింగ్ జితర్వాల్. భారతీయ సరిహద్దుల్లోకి ఇతరులు చొచ్చుకు రాకుండా కాపలా కాసే ఫ్లయింగ్ బుల్లెట్స్ లో చేరిన తొలి ఫైటర్ పైలట్ గా గుర్తింపు పొందింది మోహన సింగ్ 2016 లో మోహన సింగ్ తొలిసారి మహిళా పైలట్ ఫైటర్ అయింది. ఈమె కొన్ని లక్షల మందికి స్ఫూర్తి.

Leave a comment