ఇప్పుడు ప్లెయిన్ చీరెలు ,డిజైనర్ బ్లౌజులే ఫ్యాషన్ . ఆలా సాదా చీరెలు ధరిస్తే రెండు మూడు స్టిఫ్స్ గా ఉండే కుందన్ ఇయర్ రింగ్స్ తో అలంకరణ ముగించమంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఇవి ఇమిటేషన్ జ్యువెలరీ లోనూ దొరుకుతాయి . అదే పండగ సందర్భలైతే ఈ స్టప్స్ జ్యువెలరీలోనే దేవతామూర్తుల పోలిక ఆభరణాలు వచ్చాయి . ఈ బుట్టలు ఎన్ని వరసలు ఉంటే అంత కళగా కనిపిస్తాయి . ఈ లేయర్ బుట్టలు సిల్వర్ బ్రాస్ ఇమిటేషన్ జ్యూవెలరీ లో లభిస్తాయి చక్కని సాదా సిల్క్ శారీ ,డిజైనర్ బ్లౌవుజు ,లేయర్డ్ జూకాలతో ప్రత్యేకమైన అందం వచ్చి తిరుతుంది .

Leave a comment