చెవులకు చిన్నగా అనిపించే దిద్దులే ఇప్పటి ట్రెండ్ వజ్రాల రాళ్లు పొదిగిన స్టడ్స్ కే మొదటి ప్రాముఖ్యత. అలాగే నాగ్ స్టడ్స్ కూడా చాలా ఇష్టపడుతున్నారు. బంగారం తో అందమైన ఆకృతిలో చెవి దిద్దులు తయారు చేసి వాటిపైన సి జెడ్ లేదా ఆకుపచ్చ ఎరుపు రాళ్లు లేదా ముత్యాలు పొదిగిన స్టడ్స్ చాలా బాగుంటాయి. ఇక అందమైన పూల ఆకృతితో తయారైన ఫ్లవర్ స్టడ్స్ ఎప్పుడు ఫ్యాషన్. వట్టి బంగారం తో అందమైన పువ్వులు వాటిలోని పుప్పొడి తో సహా బంగారం తీగతో తయారుచేసిన ఫ్లవర్ స్టడ్స్ ఏ దుస్తులపై కైనా చక్కగా సూట్ అవుతాయి.

Leave a comment