రుద్ర హాస్పిటల్ ఆన్ వీల్స్ పేరుతో రైలు పెట్టేనే క్లినిక్ గా మార్చి ఊరూరు తిరుగుతూ వైద్య సేవ చేస్తున్నారు ఇటి పాండే. మహారాష్ట్ర  భూసావాల్   రైల్వే డివిజనల్ మేనేజర్ ఇటి పాండే. అలహాబాద్ యూనివర్సిటీ నుంచి సైకాలజీ లో గోల్డ్ మెడల్ సాధించారామె. రైల్వే లో 26 సంవత్సరాల అనుభవంతో రైల్వే హాస్పిటల్ వైద్య సిబ్బంది తో రైల్లో గ్రామాలకు ప్రయాణం చేసేలా ఏర్పాటు చేసింది ఇటి పాండే. ఒక్కో రోజు ఒక్కో రూట్ ఒక్క గ్రామానికి 15 రోజులు చొప్పున నెలలో రెండు సార్లు వెళ్తుంది రైలు భూసావాల్ డివిజన్ లో పాతికవేల మంది వైద్యం పొందుతున్నారు ఈ రైలు క్లినిక్ లో.

Leave a comment