చేతి గాజులు అందంగా సాంప్రదాయ కళతో ఉంటాయి జీన్స్,వెస్ట్రన్ వేర్ దుస్తులకు గాజులు చక్కగా ఉంటాయి. సెలబ్రిటీ స్టైల్ తీసుకువచ్చారు ఫ్యాషన్ డిజైనర్స్. బ్రాస్ లెట్స్ తో పాటు రెండు మూడు రకాల ఇంకా సింపుల్ గా కనిపించే బ్రాస్ లెట్స్ కలిపి వేసుకుంటే చేతులు హైలెట్ అవుతాయి అంటున్నారు. ఇలా హెవీగా చేతుల నిండా బ్రాస్ లెట్స్ వేసుకుంటే మెడకు చెవులకు కాస్త సింపుల్ గా ఉండే నగలే బాగుంటాయి జ్యువెలరీ షాప్ లలో ఈ పాటికే ఇలాంటి బ్రాస్ లెట్స్ కనిపిస్తున్నాయి.

Leave a comment