Categories

రక్తదానం వల్ల రక్తదాతకే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. రక్తదానం చేసే సమయంలో శరీరంలో ఎండార్షిన్లు విడుదల అవుతాయి. వీటితో మానసిక ఒత్తిడి తగ్గుతుంది శరీరంలో పేరుకొన్న అదనపు ఇనుము బయటికి పోతుంది దీంతో అవయవాల పనితీరు సక్రమంగా మారుతుంది రక్తదానం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి గుండె జబ్బులు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు రావు రక్తనాళాల పనితీరు పెరుగుతుంది.