జై భీమ్ సినిమాలో నేను నటించిన సినతల్లి పాత్ర నటనపై నా దృక్పథం మొత్తం మార్చేసింది. అందులో సినతల్లిని నేను అనుకునే దాన్ని గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు వచ్చేసేవి నా జీవితాంతం ఆ ప్రభావం ఉంటుంది అంటోంది జై భీమ్ సినిమాలో సినతల్లి పాత్ర దారిని మలయాళ నటి లిజోమోల్‌ జోస్‌ ఈమధ్యనే అరుణ్ ఆంటోని తో నా పెళ్లి అయింది. పెళ్లి అయినా నేను సినిమాలో చేయగలుగుతున్నాను అంటే అతని ప్రోత్సాహమే. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు నేను వ్యతిరేకం కాదు కానీ ఎలాంటి సినిమా చేసినా అందులో నాదంటూ ఒక మార్క్ ఉండాలి అంతకు మించి ఆశలు లేవు అంటుంది లిజోమోల్‌ జోస్‌.

Leave a comment