తెలంగాణ మొత్తానికి మహిళలకు రక్షణ కవచం లా ఉంది షీ టీమ్ మహిళలపై ఈవ్ టీజింగ్ లు ఫోన్ కాల్స్, మెసేజెస్, ఈమెయిల్స్, సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురి చేసిన వెంటనే స్పందిస్తుంది. మహిళలు ఒంటరిగా ప్రయాణం చేసే సమయంలో పోలీస్ సాయం అందాలన్న షీ టీమ్ స్పందిస్తుంది. మహిళలు ఆన్ లైన్ వేదికల ద్వారా ఫిర్యాదులు అందగా చేయవచ్చు ఈ టీం బృందం సివిల్ డ్రెస్ లో బృందాలను నేరుగా కలిసి తదుపరి విచారణ కొనసాగిస్తుంది. షీ టీమ్ లో బాధితుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతారు వాట్సాప్ 9441669988 ద్వారా కానీ క్యూ ఆర్ కోడ్ వంటి వేదికల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

Leave a comment