నటి హన్సిక మోత్వానీ ని ‘ట్రావెల్ బీ’ అంటారు ఎక్కువగా టూర్ లు చేసే వాళ్లలో ను ఈమె కూడా ఉంటుంది. యాత్రలు ఇండిపెండెంట్ గా మారుస్తాయి ఒంటరి ప్రయాణాలు చేయడం వల్ల ఒత్తిడి పోతుంది. పనిని, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసేందుకు నేను ఎంచుకున్న మార్గం ఇది అంటుంది హన్సిక. ‘నేను హన్సిక’ పేరుతో ఆమె నడిపే యూట్యూబ్ ఛానల్ కు లక్షల మంది అభిమానులు ఉన్నారు. తన ట్రావెల్ ఫ్యాషన్ ను ఈ యూట్యూబ్ లో పోస్ట్ చేస్తోంది హన్సిక.

Leave a comment