నిద్రకు మోకాలి నొప్పులకు సంబంధం ఉందంటున్నారు ఎక్స్ పర్ట్స్. నిద్ర చాలినంతగా లేకపోతె మోకాలి నొప్పులు ఎక్కువై పోతాయని కొత్త పరిశోధనలు తెలుపుతున్నాయి. ఎక్కువసేపు నిద్ర లేకుండా మెలకువగా వుంటే మోకాలి దగ్గర ఎక్కువ కణజాలం చేరుతుంది. నిద్రించే సమయంలో ఉత్పత్తు అయ్యే కొన్ని హార్మోన్లు వాటిని కరిగిస్తాయి. సరైన నిద్ర లేకపోతె ఈ అవకాశం వుండదు. ఎక్కువ బరువులు ఎత్తినా మోకాలికి సమస్య వస్తుంది. అలాగే అధిక బరువు కుడా మోకాలి పై ప్రభావం చెఉపెదుతున్ది. అప్పుడు యోగా, నడక, సైక్లింగ్ మొదలైన వ్యాయామాలు ఎంచుకుంటే నొప్పుల నుంచి ఉపసమనం ఉంటాదంటున్నారు.

Leave a comment