కుర్తీలు అన్ని కాలాల్లోనూ సౌకర్యంగానే ఉంటాయి.ఏ వస్త్రశ్రేణితో కుట్టించిన ,డెనిమ్ హాండ్ లూమ్ కాటన్,జార్జెట్ ,రా సిల్క్ ఏదైన చక్కగా ఉంటాయి. టీషర్ట్ కి జతగా కాటన్ క్రిష్ట్ షర్ట్ ఎంచుకొని దానికి జతగా ఇకత్ ,కలంకారి గుజరాత్ కట్ వర్క్ ,జాకెట్లలో ఒక దాన్ని తీసుకోవచ్చు లేదా చేనేత నూలు వస్ర్తంపై గుజరాతీ వర్క్ చేయించుకొని పెప్లెమ్ టాప్ లాగా వేసుకొవచ్చు. జీన్స్ పలోజా,లెగ్గింగ్స్ దేనిమీదకైన హాండ్ ప్రింట్ కాటన్ తో కుర్తీలు చక్కని ఎంపిక .కలంకారీ ,పటోలా ప్రింట్స్ ఉన్నా కుర్తీలు జీన్స్ పైకి చాలా బావుటుంది. కాలేజీ అమ్మాయిలకు ఇవి కంఫర్ట్ ఫ్యాషన్ డ్రెస్ కూడా.

Leave a comment