ఎప్పటికప్పుడు రుచి విషయంలో ఇష్టాలు మారిపోతూ ఉంటాయి. ఇప్పటి వరకు ఐస్ క్రీమ్ అంటే పిస్సాచారమ్, వెనిల్లా, ఇతర పండ్ల రసాలు అలా తియ్యాని రుచే రానీ ఈ ఏడారి మార్కెట్ లోకి అవకాడో,పానీ పూరి ,మసాలా ఛాయ్ చికెన్ టిక్కి రైతా రుచులు ఐస్ క్రీమ్ లు వచ్చాయి. ఇంతేనా మూంగ్ రాత్ ,హాత్యా ఐస్ క్రీమ్ ,మోరక్ ఐస్ క్రీమ్ లేత కొబ్బరి ఐస్ క్రీమ్ లు కూడా వచ్చేశాయి. కారపు ,పులుపు ,మసాల రుచులతో ఐస్ క్రీమ్స్ నోరూరిస్తాయి. ఈసారి పార్లర్ కు వెళ్ళినప్పుడు ఈ రుచుల గురించి ఆరా తీయవచ్చు.

Leave a comment