పెళ్ళి వేడుకలకు లేదా ప్రత్యేక సమయం కొసం లెహాంగాలు ,క్రాప్ టాప్ లు కొంటూ ఉంటారు. వీటి విషయంలో కాస్త శ్రద్ధ పెట్టమంటున్నారు ఎక్స్ పర్ట్స్. బ్యాక్‌ లెస్ డీప్ నెక్ నెట్టిడ తరహా క్రాప్ టాప్ ఎంచుకొంటే లో దుస్తుల విషయం ముందు చూడాలి. లెహాంగా డోరీలు కట్టుకొనేందుకు అనువుగా ఉన్నాయాలేదో చూసుకోవాలి. లెహాంగా బరువు తక్కువ గా ఉంటే డోరీలు ఆపలేక పోతాయి.షాపు అద్దాల్లో చూసుకొంటే సరిగ్గా నప్పిందో లేదో తెలుస్తుంది. ఈ ఎండకాలంలో కాటన్ ,కాస్త పలచగా ఉండే రకాలు ఎంచుకోవాలి. ఇకత్ వి కూడా ట్రెండీగా ఉంటాయి. లెహాంగా ఎత్తుకు సరిగ్గా సరిపోయేలా కాకుండా ఎత్తు చెప్పులు వేసుకొన్న సరిపోయేలా చూసుకోవాలి.

Leave a comment