తేలికగా పోషకాలతో నిండిన స్నాక్స్ రాత్రివేళ తక్కువ మొత్తంలో తింటే నిద్రపోయే సమయంలో జీవక్రియ సవ్యంగా జరుగుతాయి. ప్రొటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేడ్లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే బరువు పెరగకుండా ఉండొచ్చు. ఇందులో అరటిపండు తేలికగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేడ్ .రాత్రిపూట తినదగ్గది… అలాగే కీరదోస కూడా ఆ పైన సన్నగా తరిగిన కీరదోస ముక్కలను శెనగలతో చేసిన చెట్నీతో తింటే రుచిగా ఉంటుంది. యోగర్ట్ పండ్లు తింటే కావలసిన శక్తి సమకూరుతుంది ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే పీనట్ బటర్ దోసె రాత్రివేళ స్నాక్ గా తింటే అర్ధరాత్రివేళ ఆకలి వేయకుండా ఉంటుంది.

Leave a comment