Categories

1993 లో ప్రముఖ నవలా రచయిత కవి విక్రమ్ సేద్ రాసిన ఎ సూటబుల్ బాయ్ ను అదే పేరుతో తెరకెక్కించారు.ఈ వెబ్ సిరీస్ చాలా గొప్ప హిట్ 1951 కాలంలో రూప మెహ్రా, లత మెహ్రా తల్లి కూతుళ్లు వరుడి కోసం 18 నెలలు వెతుకుతారు మాస చిన్న కూతురు లత కు నచ్చిన అబ్బాయి కోసం పడే తిప్పలు వారి అనుబంధం ఈ వెబ్ సిరీస్ అంతర్జాతీయ స్థాయిలో డబ్ల్యూ స్మిత్ లిటరరీ అవార్డ్ కామన్ వెల్త్ రైటర్స్ ప్రైజ్ తో సొంతం చేసుకుంది ఏ సూటబుల్ బాయ్ నవల.మంచి సీరియల్ చూడాలి అనుకుంటే ఈ సిరీస్ వెంటనే చూడండి ఈ ఆరు ఎపిసోడ్స్ ఉన్న సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ఉంది.