జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ ను జననాంగాల పరిశుబ్రత కోసం వాడటం వాళ్ళ తనకు తనకు ఒవేరియన్ కాన్సర్ వచ్చిందని కాలిఫోర్నియాకు చెందిన 63 సంవత్సరాల ఈవా ఎచివేరియా కోర్టులో నష్టపరిహారం కోరుతూ దావా వేస్తుంది. ఆమెకు ఈ పౌడర్ వల్లనే జబ్బు  చేసిందని కోర్టులో నష్టపరిహారంగా చెప్పించమనితీర్పు  చెప్పింది. ఈ కంపెనీ పైన అమెరికాలో ప్రస్తుతం నాలువేల కేసులు విచారణలో వున్నాయి. ఈ సంఘటన విన్నాక మనం వాడే ఉత్పత్తుల పై ఒక ద్రుష్టి పెట్టాలని అర్ధం అవుతుంది. ఎన్నో   లక్షల రూపాయిల ఖర్చుతో కంపెనీలో తయ్యారు చేసి ప్రజానీకం పైకి వదిలే ప్రొడక్ట్స్  లో ఏం రసాయినాలు వున్నాయో మనకు తెలియదు. అంచేత పసిబిడ్డలకైనా పౌడర్ లకైనా పౌడర్ నూనెలు ప్రమాదకరమేనని కష్ట మనస్సులో ఉంచుకుంటారనే ఈ పోస్ట్.

Leave a comment