క్రిమికా గ్రూప్స్ అండ్ కంపెనీస్, అండ్ మిసెస్ బెక్టర్ ఫుడ్ స్పెషాలిటీస్ అధినేత రజనీ బెక్టర్ లూధియానా కు చెందిన వ్యాపారవేత్త వంటలపైన ఇష్టంతో క్రీమికా ఐస్ క్రీమ్స్ తో వ్యాపారం ప్రారంభించారు. మెక్ డోనాల్డ్ ఫుడ్ చైన్ కు కావలసిన బన్ ల తయారీ కాంట్రాక్ట్ ఆమెదే ఏడు వేల కోట్ల టర్నోవర్ తో నడిచే ఆమె ఫుడ్ ఇండస్ట్రీ కి అంతులేనన్ని ప్రశంసలు దక్కాయి. 1990 నుంచి విజయ పథంలో సాగుతున్న ఆమెను ప్రభుత్వం పద్మశ్రీ తో సత్కరించింది.

Leave a comment