Categories

పూర్ణిమ ఇంద్రజిత్ కేరళ లో స్థిరపడిన తమిళ కుటుంబం ప్రముఖ నటుడు ఇంద్రజిత్ సుకుమారన్ భార్య 2013లో ప్రాణాహ్ స్టోర్స్ ప్రారంభించి సినీ ప్రముఖులకు దుస్తులు డిజైన్ చేసే స్థాయికి ఎదిగా రామె.కేన్స్,లోకార్నో ఇంటర్నేషనల్, వెనిస్ వంటి అంతర్జాతీయ వేదికలపైనా ఆమె డిజైన్ చేసిన దుస్తులు ఎందరో ప్రముఖులు ధరించారు.ఈ ఏడాది ఆస్కార్ కు నామినేట్ అయిన అనుజా చిత్రం లో నటి అనన్య షాన్ బాగ్ కు దుస్తులు డిజైన్ చేసింది పూర్ణిమ.ఆస్కార్ వేడుకల్లో ఆమె డిజైన్ చేసిన దుస్తులకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి.