పిల్లలు గాఢ నిద్ర పోకుండా అశాంతిగా ఉంటారు ,తెల్లవాళ్ళు అదే పనిగా ఏడుస్తున్నారు అంటే వాళ్ళ ఇబ్బందికి ఘనాహారం అందక పోవటం అంటున్నారు బ్రిటన్ పరిశోధకులు. తల్లి పాలకే పరిమతమైన పిల్లలు వాళ్ళ శరీరానికి అవసరమైన పోషకాలున్నీ వాటి ద్వారా లభించటం లేదని ఆ కారణం చేత శరీరంలో కలిగే అశక్తత,అసహానం వాళ్ళ పూర్తిస్థాయి నిద్ర పోకపోవటానికి కారణం అవుతాయని చెపుతున్నారు. పైగా ఘనాహారం కడుపు నిండ ఉండటం వల్ల వాళ్లకు కంటినిండా నిద్ర పడుతోందని వాళ్ళు చెపుతున్నారు. అందువల్ల తల్లిపాలతో పాటు పిల్లలకు కాస్త ఘనాహారం పెడితే మంచిది అంటున్నారు.

Leave a comment