Categories
డాక్టర్ అనితా భారత్ షా దేశంలో విస్తరించిన కళా రూపాల గురించిన వివరాలతో ‘కలర్స్ ఆఫ్ డివోషన్’ పేరుతో చక్కని పుస్తకం రాశారు. మన చిత్రకళ, శిల్పకళ పురాణ ఇతిహాసాల ద్వారానే అభివృద్ధి చెందాయని, ఈ పుస్తకంలో వివరించారు. హిందూ పురాణాల ఆధారంగా చిత్రాలకు రూపకల్పన చేశారు. అమెరికా ఇండియా లోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ చిత్రకళపై సదస్సులు నిర్వహిస్తున్నారు అనితా భారత్ షా. ఆమె భర్తతో కలిసి త్రెడ్స్ ఆఫ్ డివోషన్’ పేరుతో రాజస్థాన్,గుజరాత్ అభివృద్ధి చెందిన కచ్ ఎంబ్రాయిడరీ లతో ప్రదర్శనలు నిర్వహించారు.