Categories
కెనడాకు చెందిన రచయిత్రి అలిస్ మన్రో. 1931 కెనడాలోని విం ఝo అనే పట్టణం లో వ్యవసాయి కుటుంబంలో జన్మించింది. ఉన్నత పాఠశాలలో చదువుతూ ఉండగానే ఊహల్లో పుస్తకాల్లో విహరించేది. ఆమె రచనలు ద డైమన్షన్స్ ఆఫ్ ఎ షాడో, ద ప్రోగ్రెస్ ఆఫ్ లవ్, ఫ్రెండ్ ఆఫ్ మై యూత్, టూమచ్ హ్యాపినెస్ మొదలైనవి ఎంతో పేరు తెచ్చాయి చక్కని కధనం లో స్పష్టత, మానసిక వాస్తవిక చిత్రణతో ఆమె కథలు, రచనలు పాఠకులను ఆకర్షించాయి.ప్రజల పోరాటాలు,విలువల సంఘర్షణ,మానవ సంబంధాలు,పట్టణ వాతావరణ చిత్రణ తో అత్యంత శక్తిమంతమైన రచనలు చేసేందుకు గాను 2013లో నోబెల్బహుమతి ప్రకటిస్తూ ఆమెను ‘సమకాలీన చిన్న కథల గురువు’ గా నోబెల్బహుమతి ప్రదాతలు.