ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కీ మ్యాప్ లు రూపొందిస్తారు ప్రజ్ఞ. ఆమె స్విగ్గి ఇంజనీరింగ్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ కూడా వినియోగదారుడికి డెలివరీ బాయ్ కు ఎదురయ్యే ఇబ్బందులు పరిష్కరించేందుకు గాను నగరాలను జోన్లుగా విభజించి వాటిలోని వీధులను అపార్ట్మెంట్స్ ని ఇళ్ళని మ్యాపింగ్ చేశాం. ఖచ్చితత్వం కోసం జిపిఎస్ ఇతర సాంకేతికతలను వాడము దీనికోసం లొకేషన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను నెలకొల్పము దీనితో డెలివరీలు అందించడం లో స్విగ్గి వేగం పెరిగిందని చెబుతారు ప్రజ్ఞ. మహిళలు టెక్నాలజీ రంగంలో ముందుకు వెళ్లాలంటే కొత్త సాంకేతికను నేర్చుకోవాలి సమయాన్ని పెట్టుబడిగా పెట్టి కష్టపడి తేనే విజయం అంటారు ప్రజ్ఞ.

Leave a comment