Categories
Gagana

జీవితం మూడు ‘ఎఫ్’ల చుట్టూనే.

నాలో ఒక మంచి గుణం వుంది. ఎలాంటి వాతావరణంలో నైనా ఏ కాంప్లయింటు లేకుండా సర్దుకుపోతా నని చెప్పే రకుల్ ప్రీత్ సింగ్, వ్యాపారంలో రానించేందుకు కూడా ఇదే విజయ రహస్యం అంటుంది. చినప్పుడే దేశం మొత్తం  చుట్టేసాను కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో నాకు తెలుసనీ చెప్పే రాకుల్ జీవితం మూడు ఫ ల తో ముడి పది వుండట. ఫిల్మ్, ఫిట్నెస్, ఫుడ్. ఈ అలవాటే ఆమెను జిమ్ ఏర్పాటు చేసేందుకు కీలకమైనదిగా ప్రోత్సహించిందిట. ఎఫ్-45 పేరుతో గచ్చిబౌలీ లో ఏర్పాటు చేసిన ఈ జిమ్ లో వారాంతపు లక్షలు ప్రత్యేకం. తొందరలో వైజాగ్ లో కూడా విస్తరణ ఎర్పాటులో వుంది రాకుల్. ఆమె అందం సీక్రెట్ కూడా నిరంతర వ్యాయామమే. ఒక్క రోజు కూడా వ్యాయామమే. ఒక్క రోజు కుడా వ్యాయామం లేకుండా ఉండలేదట. వృత్తి, ప్రవ్రుత్తి, వ్యాపారం ఒక్కటే అవసడం కూడా సక్సస్ మూల సూత్రం కదా.

Leave a comment