చక్కెరకు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో దొరికే స్టీవియా షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ వంటి కృతిమ తీపి కారకాలను ఎక్కువ వాడకపోవటమే మంచిది అంటారు డాక్టర్లు. ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ లో క్యాలరీలు ఉండవు. రక్తంలో గ్లూకోజ్ ను పెంచవు కానీ కిడ్నీ సంబంధిత సమస్యలు ఉంటే ఇవి అసలు వాడకూడదు. ఈ తీపి ని ఒక మోతాదు వరకే వాడుకోవచ్చు. చక్కెర ప్రత్యాన్మయం అంటారు కానీ ఇది వాడినంత మాత్రానా  స్వీట్లు ఆరోగ్యకరమైనవిగా మారిపోవు వాటిని తయారు చేసే నూనె, నెయ్యి ఇతర వస్తువులు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఎలాంటి ఆహారమైన పరిమితంగానే తీసుకోవాలి.

Leave a comment