మనసులో ఒత్తిడిని తగ్గిస్తుంది మసాజ్ థెరపీ. శరీరంలో మృదువైన టిష్యూలు కండరాలు అనుసంధాన టిష్యులు కండరాలు లిగమెంట్లు జాయింట్ల ను ఉద్దీప్తం చేసేదే మసాజ్ థెరఫీ ఇది ఆరోగ్య పరిరక్షణ ప్రత్యామ్నాయం.మనదేశంలో ఆరోమా థెరపీ డీప్ టిష్యూ  డ్రై ట్రిగ్గర్ పాయింట్ తెరఫీ ఫుట్ రిఫ్లెక్సాలజీ హెడ్ మసాజ్, ఫేస్ మసాజ్ లు సర్వసాధారణంగా చేయించుకుంటూ వుంటారు ఒత్తిడికి కారణం అయ్యే నిద్రలేమి జాయింట్ నొప్పులను తగ్గించ గలుగుతోంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ కరోనా సమయంలో అరోమా థెరిపీ  శరీరంలో స్ట్రెస్ ను తగ్గించ గలుగుతోందని చెబుతున్నారు ఎక్సపర్ట్స్.

Leave a comment