లూయిస్ ఎలిజిబెత్ గ్లుక్ ప్రఖ్యాత అమెరికన్ కవయిత్రి.1943లో న్యూయార్క్‌లో జ‌న్మించింది. అధ్యాపక వృత్తి స్వీకరించి ప్రస్తుతం ,మేరీ విశ్వ విద్యాలయంలో తన 78వ ఏట ప్రొఫెసర్ గా పనిచేస్తోంది చిన్నతనంలో ఆమెకు నరాల వ్యాధి ఉండేది. దాన్ని అధిగమించి ఆమె ఎన్నో కవితలు రచనలు చేశారు. ప్రభాత అమెరికన్ కవులలో రచయిత్రులతో ప్రొఫెసర్ లలో ఒకరు. పులిట్జిర్ ప్రైజ్,బోలింజన్ ప్రైజ్,నేషనల్ బుక్ అవార్డ్,నేషనల్ హ్యుమానిటీస్ మోడల్ మొదలైనవి ఆమెకు లభించాయి 2013-2004 వరకు ఆమె అమెరికా ఆస్థాన రచయిత్రిగా నియమితులయ్యారు. 2020 వరకు ఆమెకు సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ లభించింది.

Leave a comment