లంగా ఓణీ వేసుకోవటం కాస్త కష్టం . అలాంటి ఫ్యాషన్ డ్రస్ ఇంకోలా ఉంటె బావుండు అనుకొనే అమ్మాయిల కోసం తీసుకొచ్చిరు లెహంగా కమ్ లాంగ్ ఫ్రాక్ … లెహంగాను లంగా ఓణిలాగా ధరించవచ్చు . లేదా లాంగ్ గౌన్ లాగా వేసుకోవచ్చు . ఈ లెహంగా గౌన్ లో లెహంగా పైన వేసుకొనే జాకెట్ ని కాస్త మడిచి పైకి ప్యాచ్ లాగా  అంటించే అవకాశం ఉంటుంది ఓణీ వేసుకోవాలి అనుకొంటే జాకెట్ ని మడిచేయచ్చు . లేదా సగం ముక్క వేరేగా తీసేయచ్చు లాంగ్ గౌన్ లాగా వేసుకోవాలను కొంటె ఆ సగం ముక్క జాకెట్ కు ఆకలిపేస్తే లెహంగా లాంగ్ గౌన్ అయిపోతుంది . ఒకే డ్రస్ ని రెండు రకాలుగా డిజైన్ చేశారన్న మాట . ఈ డ్రస్ ని రెండు విధాలా ఉపయోగం సంప్రదాయ స్టయిల్ లో లంగా ఓణి  లాగా ,ఫ్యాషన్ గ లెహంగా గౌన్ లాగా  వాడుకోవచ్చు .

Leave a comment