మనుష్యులకు అంతుబట్టని ప్రకృతి వింతలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉండే సాగర తీరాల్లో రంగురంగుల ఇసుకలున్నాయి. కొన్ని తీరాల్లో అందమైన గుండ్రని రాళ్ళున్నాయి . జపాన్ లోని చిన్న ద్వీపం ఒకినావా లోని ఇరియామోట్ తీరంలో ఇసుక రేణువులు నక్షత్రాల ఆకారంలో ఉంటాయి. ఈ ఇసుక చేతిలోకి తీసుకొంటే సాక్షత్రాల రూపంలో రేణువులు కనిపిస్తాయి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం చనిపోయిన సముద్ర ప్రోటో జోవా శిలాజాలు ఇవి అంటారు శాస్త్ర వేత్తలు . ఈ అందమైన నక్షత్రా రేణువులు పొదిగి ఇక్కడ ఎన్ని రకాల నగలు తయారుచేస్తారు. ఈ ఇసుక నక్షత్రాలు పొందిన రింగ్స్ కర్ణాభరణాలు . ఈ ఇసుక లాకెట్ చాలా అందంగా ఉంటాయి.

Leave a comment