ప్రాణాయామం సాధన చేస్తే ఊపిరి తిత్తులతో పాటు మెదడు జీర్ణవ్యవస్థ గుండె ఆరోగ్యంగా ఉంటాయంటారు వైద్యులు. ఊపిరి తిత్తులను ప్రాణాయామం తో బలపరుచుకోవటం వల్ల కరోనా వైరస్ సోకినా అది ఊపిరి తిత్తుల లోకి చేరుకోనే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రాణాయామం చేస్తున్నప్పుటికీ కోవిడ్ బారిన పడితే సాధన ఆపవలసిన అవసరం లేదు. ప్రాణాయామం నిరంతర సాధన వల్లనే వ్యాధి నుంచి త్వరగా కోలుకోగలుగుతారు.

Leave a comment