లండన్ కు చెందిన డెబ్బీ వింగ్ హామ్ ఎంతో మంది ప్రముఖులకు డిజైనర్ గా పని చేస్తొంది. దుబాయ్ లో జరిగిన ఒక వెడ్డింగ్ షో కోసం ఆమె నిలువెత్తు పెళ్ళి కూతురి కేక్ తయారు చేయించింది. ఇందులో ఐదు వజ్రాలు ,వెయ్యి వరకు ముత్యాలు పొదిగాయి. ఈ కేక్ తయారు చేసేందుకు పది రోజులు పట్టింది. ఈ లైఫ్ సైజ్ పెళ్ళి కూతురినీ తయారు చేయించేందుకు 7లక్షల యూరోలు ఖర్చు పెట్టారు .పార్టీలకు తగ్గట్లు థీమ్స్,ఫ్లేవర్స్,రకరకాల ఆకారాలతో కేక్స్ తయారు చేస్తారు కానీ ఖరీదైన అతి పొడవైన కేక్ మాత్రం ఇదే.

Leave a comment