బిర్యానీ రైస్ కేవలం రుచి కోసమేనా లేదా, వాటిలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయా అని చాలా మందికి సందేహం. చక్కని సువాసన కలిగి ఉంటాయి బాస్మతి బియ్యం లో. బిర్యానీ రైస్ ని తెల్లని బియ్యంతో పోలిస్తే వీటిలో ఎక్కువ పీచు పదార్థం వివిధ రకాల బి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ బాస్మతి లో ఎక్కువే పోషక విలువల్లో పెద్ద తేడా లుండవు. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ గనుక రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ కు ఈ బాస్మతి బియ్యం మంచివి.

Leave a comment