Categories

ఉష చిలుకూరి అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు అమ్మాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పామర్రు దగ్గర లోని ఒక కుగ్రామం. కేంబ్రిడ్జ్ లో మోడర్న్ హిస్టరీ లో ఎం ఫిల్ చేశారు. నేషనల్ లీగల్ ఏజెన్సీ లో లిటిగేటర్.ఆమె లెఫ్ట్ వింగ్, లిబరల్ గ్రూపులతో కలిసి పనిచేశారు. డెమోక్రటిక్ పార్టీ కార్యకర్త. బహియో రాష్ట్ర సెనెటర్ జెడి వాన్స్ సతీమణి. ట్రంప్ గెలిస్తే ఈయన వైస్ ప్రెసిడెంట్ కాబోతున్నారు. భర్త పొలిటికల్ కెరీర్ ను తీర్చిదిద్దటం లో ఉష ది కీలక పాత్ర.అందుకే ఆమెను యేల్ స్పిరిట్ గైడ్ అని పరిచయం చేశారు వాన్స్.