కాలేజీ కైన, ఆఫీస్ ల కైన ఆక్సిడైజ్డ్‌ సిల్వర్ జ్యూలరీ చక్కగా ఉంటుంది. లోటస్ జుంకాలు, టాజీలు చెవి పోగులు వైల్డ్ మోటిఫ్ పెండెంట్లు కుర్తల మీదకు షర్టుల మీదకు బావుంటాయి. సాదా డ్రెస్ ల మీదకు వెండి నగలు చాలా బావుంటాయి. తెలుపు,నలుపు, రాయల్‌ బ్లూ , బర్గండీ రంగులు దుస్తుల పైకి పొడవాటి గొలుసులు పెండెంట్లు చక్కగా కనబడతాయి. మెరిసే తెల్లని వెండి నగల కంటే స్టెరిలైజ్ సిల్వర్ తో చేసిన జూకాలు, చాంద్ బాలీలు, గొలుసులు,గాజులు వీతికి ఎనామిల్ పెయింట్లు రంగు రాళ్ళు పొదిగినవి అమ్మాయిల ఎంపికలో ఉంటున్నాయి. యాంటిక్ లుక్ లో కనబడే నగలు ఇవాల్టీ ట్రెండ్.

Leave a comment