షబ్న సులైమాన్ కేరళకు చెందిన ఏనుగుల మావటి. షబ్న తాతకు గ్రేట్ మలబార్ సర్కస్ పేరుతొ సర్కస్ కంపెనీ ఉండేది. కేరళలో తోలి సర్కస్ ఇది. ఆ కుటుంబం నుంచి వచ్చిన షబ్న మావటి విద్య నేర్చుకొంటానంటే ఎవ్వళ్ళూ కాదనలేదు. పాలక్కడ లోని బట్ట పాలెంలో మునిశ్వరి హరిదాస్ మావటీల గురువు. షబ్న ఆయన దగ్గర విద్య నేర్చుకొంటోంది. 27 ఏళ్ల షబ్న సులైమాన్ కి కేరళ లోని కోజికోడ్ సమీపం లోని కడలుండి దుబాయ్ లో ఉద్యోగం చేస్తూ ఏనుగుల మావిటిగా వుండేందుకు ట్రైనింగ్ తీసుకొంది.

Leave a comment