రోజు మొత్తంలో 8 గంటల కంటే తక్కువ నిద్ర పోతే దాని ప్రభావం ఆరోగ్యం పైన చూపెడుతుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. శారీరకమైన పనితీరు సక్రమంగా సాగదు మంచి నిద్ర గుండె రక్తనాళాల పనితీరుకు మెరుగుదలకు అవసరం కొన్ని రకాల పదార్థాలు పానీయాలు నిద్ర త్వరగా వచ్చేందుకు సహకరిస్తాయి. గోరువెచ్చని పాలలో రెండు వెల్లుల్లి రెబ్బలు చిటికెడు యాలకుల పొడి బాదం పప్పుల పొడి కలుపుకుంటే రుచి పెరుగుతుంది మంచి నిద్ర వస్తుంది. నట్స్, బెర్రీలు, డార్క్ చాక్లెట్, కాటేజ్ చీజ్, అరటిపండ్లు, ఓట్స్, పాప్ కార్న్, వీట్ క్రొకర్సీ వంటి పూర్తి స్థాయి దాన్యాలు బెడ్ టైమ్ స్నాక్స్ గా తింటే మంచి నిద్ర పడుతుంది.

Leave a comment