ప్రాజెక్ట్ డాట్ కో పేరుతో ఇంటీరియర్ డిజైనింగ్ లాండ్ స్కేపింగ్ సంస్థను నిర్వహిస్తారు ఢిల్లీకి చెందిన షబ్నమ్ సింగ్ ఆమె కుమార్తె నన్కీ. అలాగే నర్సరీల నుంచి మొక్కలు తెప్పించి వినియోగదారులకు ఇస్తారు. వాటి ఎరువుగా టీ పొడి వ్యర్ధాలతో తయారైన ఎరువును ఇస్తారు. వాడిపారేసే టీ పొడి శక్తి వంతమైన ఎరువుగా ఉపయోగపడుతోంది అయితే ఆ పొడి నుంచి పాలు చక్కెర అవశేషాలు తొలగించి ఎరువు తయారు చెయాలి అంటారు తల్లి కూతుళ్ళు.

Leave a comment