కురియో డిజైన్స్ పేరుతో స్టార్ట్ ప్ ప్రారంభించింది రాజస్థాన్ కు చెందిన మెగా రావత్.కురుక్షేత్ర లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ లో మాస్టర్స్ పూర్తి చేసింది.మేఘ ప్రారంభించిన కురియో సంస్థ  బ్రోచెస్ ఫోల్డర్స్. ఫ్రిజ్ మాగ్నెట్స్. పర్సులు  కీ చైన్ వంటివి ఎన్నో తయారు చేస్తోంది ఇవన్నీ వృధా నుంచి తయారు చేసేవే పాద రక్షణ సోల్ కోసం పాత టైర్లను ఉపయోగిస్తారు అవి తయారయ్యాక వృధా తో తయారైనవి అని చెప్పినా పసిగట్టలేనంత  అందంగా ఉంటాయి.

Leave a comment