పెద్ద వాళ్ళతో పాటు పిల్లలు కార్లో ప్రయాణాలు చేస్తూనే వుంటారు కొన్ని జాగ్రత్తలయిటే వాళ్ళ విషయంలో తప్పని సరిగా ఫాలో అవ్వాలి. డ్రైవర్ పక్కన ముందు సీట్లో వాళ్ళని కూర్చోనివ్వొద్దు. పిల్లలు కూర్చునేందుకు అనువుగా వుండే బూస్టర్ సీట్లలోనే కుర్చోనివ్వాలి. వాళ్ళ వయస్సును బట్టి సీట్ బెల్ట్ శరీరం కాళ్ళను కవర్ చేసేలా వుండాలి. వాళ్ళ నెప్పుడూ కార్లలో ఒంటరిగా వదిలేసి, పెద్దవాళ్ళకు దిగిపోకూడదు. పిల్లలున్న చోట కాదు ఒంటరిగా వదిలేసి, పెద్దవాళ్ళకు దిగిపోకూడదు. పిల్లలున్న చూట కారు తలం చెవులు వదిలేయడం, ఇంజన్ ఆన్ లో పెట్టి దిగటం చాలా ప్రమాదం. పిల్లలు చాలా తక్కువ ఎత్తులో వుంటారు కనుక కారు సీట్లో కూర్చొనే కూర్చునే ముందరె అటు ఇటు చూసుకుని కూర్చోవాలి. పదునుగా వుండే బొమ్మలు ఆట వస్తువులు పిల్లల చేతికి కార్లో కూర్చున్నపుడు ఇవ్వద్దు. హతార్తుగా బ్రేక్ వేసే అవసరం వస్తే వాళ్ళు ముందుకు తోలి ఆట బొమ్మల పై పది గాయపడే ప్రమాదం వుంది.

Leave a comment