పర్యావరణానికి మేలు చేసే వస్తువుల ను వాడటం అలవాటు చేసుకోవాలి. సాధారణంగా మనం ప్లాస్టిక్ తో తయారైన టూత్ బ్రష్ లు వాడుతూ ఉంటాం కానీ రూసా బిల్ అనే బ్రాండ్ ఉత్పత్తుల్లో వెదురుతో తయారైన టూత్ బ్రష్ ఉంది. బొగ్గు పొడి లో ముంచి తయారుచేసిన ఈ టూత్ బ్రష్ బ్రిసిల్స్ దంతాలు మెరిపిస్తాయి.ఈ టూత్ బ్రష్ ల తయారీ కోసం పెంచే వెదురు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది. అలాగే మొక్కజొన్న స్టార్బ్  తో తయారయ్యే   కంపోస్ట్ అబుల్ బ్యాగ్స్ కూడా ఇప్పుడు మార్కెట్ లో ఉన్నాయి. ఈజీ ఫ్లెక్స్ అనే బ్రాండ్ ఉత్పత్తి అయినా ఈ రకం బ్యాగ్ లు పర్యావరణం లో తేలికగా కలిసిపోతాయి.

Leave a comment