అన్నం వండేందుకు ఒక పద్ధతి ఉంది అంటున్నారు ఎక్సపర్ట్స్ . అన్నం వండేందుకు ముందు బియ్యం నాననివ్వాలి అలా చేయడం వల్ల బియ్యం నుంచి ఖనిజాలు విటమిన్లు శరీరం తేలికగా గ్రహిస్తుంది అన్నం మృదువుగా ఉంటుంది. బియ్యం బాగా కడిగి నానబెడితే అవాంఛిత మైన పై పొర తొలగి బియ్యం మెత్తగా మృదువుగా అవుతాయి.జింక్ ఐరన్ లోపం తో  ఉన్నవాళ్ళు నానబెట్టిన బియ్యం తో అన్నం వండి తింటే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.

Leave a comment