కరోనా ఇన్ఫెక్షన్ నుంచి బయటపడ్డాక పూర్తిగా కోలుకునేందుకు బలవర్ధకమైన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఇందుకు వాల్ నట్స్ మంచి ఆహారం .వాల్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు జింక్ సెలీనియం ప్రొటీన్లు విటమిన్లు మొదలైనవి ఇమ్మ్యూనిటి ని పెంచుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ వాల్ నట్స్   ఫ్రీజర్ లో నిల్వ చేస్తే సంవత్సరకాలం పాడవవు వీటి రుచి గొప్పగా ఉండదు కానీ వీటిని వేర్వేరు రూపాల్లో వంటకాల్లో వాడుకోవచ్చు పొడిచేసి కూరల్లో సూప్ లో వంటకాల్లో వాడుకోవాలి .  సలాడ్స్ తో కలిపి తినాలి.

Leave a comment