ఆరోగ్యం మెరుగుపరిస్తే అందం దానంతట అదే వస్తుందన్న సూత్రం ప్రకారం చేసిన వందన లుత్రా తను క్వీన్ ఆఫ్ వెల్ నెస్ గా చెపుతారు.సన్నగా నాజూకు గా ఉండటం మాత్రమే అందం కాదని చెబుతూ ఆమె ప్రారంభించిన వి.ఎల్.సి.సి వందన లుత్రా (కార్ల్స్  అండ్ కర్వ్స్) ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. ఆసియా, ఆఫ్రికా ఖండాల లోని 153 నగరాల లో ఉన్న వి.ఎల్.సి.సి కేంద్రాలలో నాలుగు వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఆహారపు అలవాట్లు మార్చటం అదనంగా వ్యాయామం తగినంత రూపొందించడం ఈ సంస్థ ప్రత్యేకం జీరో సైజ్ కోసం భోజనం మానేయడం దండగ అంటుంది వందన.

Leave a comment