మూడు సంవత్సరాల వయస్సు నుంచి కిక్ బాక్సింగ్ నేర్చుకుంది రితికా సింగ్ ముంబాయి కి చెందిన ఈ అమ్మాయిఇరుదు చుట్రు(చివరి రౌండ్) సినిమా తో సినీరంగ ప్రవేశం చేసి పెద్ద విజయం సాధించింది. గురు తో వెంకటేష్ తో నటించింది. ఆ సక్సెస్ లో మునిగి తేలుతుంది. ద్రుష్టి అంతా కిక్ బాక్సింగ్ పైనే వుండేది. పైగా కెరీర్ ప్రారంభంలోనే సీనియర్స్ తో నటించడం కకాస్త కష్టమే. గురులో నా పాత్రకు పెద్దగా మెకప్ లేదు. కానీ శివలింగా లో మాత్రం చీరకట్టు కోవాలి. మెకప్ ఎక్కువే. పైగా లారెన్స్ . నేనేమో కిక్ బాక్సర్ ని, ఆయనేమో మంచి డాన్సర్. ఆయన తో పోటీ పడి డాన్స్ చేయడం చాలా కష్టం. ప్రతి రోజు షూటింగ్ లో చుక్కలు కనిపించేవి అంటోంది రితికా సింగ్. బాక్సింగ్ అంట ఈజీ కాదు. వెండి తెర పైన నటించడం. అది నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విద్య. ఇందులో ఓనమాలు నేర్చుకోవడం ఒక్కసారి ప్రోఫెషన్ మార్చుకోవడం కష్టమే. కానీ నెమ్మదిగా అలవాటు చేసుకుంటున్నా. ఇక్కడ గ్లామర్ తో సహా అన్ని రకాల పత్రలు ఉంటాయి. ఇప్పుడు ఇంకా కొన్ని కధలు విన్నా తమిళంలో ఓ సినిమాతోనే ఇంత గుర్తింపు వస్తుందని మాత్రం నేను అనుకోలేదు అన్నది రితికా సంతోషంగా.మూడు సంవత్సరాల వయస్సు నుంచి కిక్ బాక్సింగ్ నేర్చుకుంది రితికా సింగ్ ముంబాయి కి చెందిన ఈ అమ్మాయిఇరుదు చుట్రు(చివరి రౌండ్) సినిమా తో సినీరంగ ప్రవేశం చేసి పెద్ద విజయం సాధించింది. గురు తో వెంకటేష్ తో నటించింది. ఆ సక్సెస్ లో మునిగి తేలుతుంది. ద్రుష్టి అంతా కిక్ బాక్సింగ్ పైనే వుండేది. పైగా కెరీర్ ప్రారంభంలోనే సీనియర్స్ తో నటించడం కకాస్త కష్టమే. గురులో నా పాత్రకు పెద్దగా మెకప్ లేదు. కానీ శివలింగా లో మాత్రం చీరకట్టు కోవాలి. మెకప్ ఎక్కువే. పైగా లారెన్స్ . నేనేమో కిక్ బాక్సర్ ని, ఆయనేమో మంచి డాన్సర్. ఆయన తో పోటీ పడి డాన్స్ చేయడం చాలా కష్టం. ప్రతి రోజు షూటింగ్ లో చుక్కలు కనిపించేవి అంటోంది రితికా సింగ్. బాక్సింగ్ అంట ఈజీ కాదు. వెండి తెర పైన నటించడం. అది నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విద్య. ఇందులో ఓనమాలు నేర్చుకోవడం ఒక్కసారి ప్రోఫెషన్ మార్చుకోవడం కష్టమే. కానీ నెమ్మదిగా అలవాటు చేసుకుంటున్నా. ఇక్కడ గ్లామర్ తో సహా అన్ని రకాల పత్రలు ఉంటాయి. ఇప్పుడు ఇంకా కొన్ని కధలు విన్నా తమిళంలో ఓ సినిమాతోనే ఇంత గుర్తింపు వస్తుందని మాత్రం నేను అనుకోలేదు అన్నది రితికా సంతోషంగా.
Categories
Gagana

సినిమా ముందు కిక్ బాక్సింగ్ తేలిక

మూడు సంవత్సరాల వయస్సు నుంచి కిక్ బాక్సింగ్ నేర్చుకుంది రితికా సింగ్ ముంబాయి కి చెందిన ఈ అమ్మాయిఇరుదు చుట్రు(చివరి రౌండ్) సినిమా తో సినీరంగ ప్రవేశం చేసి పెద్ద విజయం సాధించింది. గురు తో వెంకటేష్ తో నటించింది. ఆ సక్సెస్ లో మునిగి తేలుతుంది. ద్రుష్టి అంతా కిక్ బాక్సింగ్ పైనే వుండేది. పైగా కెరీర్ ప్రారంభంలోనే సీనియర్స్ తో నటించడం కకాస్త కష్టమే. గురులో నా పాత్రకు పెద్దగా మెకప్ లేదు. కానీ శివలింగా లో మాత్రం చీరకట్టు కోవాలి. మెకప్ ఎక్కువే. పైగా లారెన్స్ . నేనేమో కిక్ బాక్సర్ ని, ఆయనేమో మంచి డాన్సర్. ఆయన తో పోటీ పడి డాన్స్ చేయడం చాలా కష్టం. ప్రతి రోజు షూటింగ్ లో చుక్కలు కనిపించేవి అంటోంది రితికా సింగ్. బాక్సింగ్ అంట ఈజీ కాదు. వెండి తెర పైన నటించడం. అది నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విద్య. ఇందులో ఓనమాలు నేర్చుకోవడం ఒక్కసారి ప్రోఫెషన్ మార్చుకోవడం కష్టమే. కానీ నెమ్మదిగా అలవాటు చేసుకుంటున్నా. ఇక్కడ గ్లామర్ తో సహా అన్ని రకాల పత్రలు ఉంటాయి. ఇప్పుడు ఇంకా కొన్ని కధలు విన్నా తమిళంలో ఓ సినిమాతోనే ఇంత గుర్తింపు వస్తుందని మాత్రం నేను అనుకోలేదు అన్నది రితికా సంతోషంగా.

Leave a comment