ఎప్పుడూ పర్ఫెక్ట్ మాచింగ్ కోసం చూస్తూనే వుండక్కరలేదు. సరదాగా కొన్ని మిక్స్ అండ్ మ్యాచ్ లు ట్రయ్ చేయచ్చు లేదా ఎవ్వరి ద్రుష్టి ఎక్కువగా వాడనీ రకాలు కూడా వేసుకుంటే బావుంటుంది. లేజీ డే అవుట్ ఫిట్ ఫ్యాషన్ లక్ష్యం ఏమిటంటే సౌకర్యంగా వున్న వాటినే ధరించడం అన్నమాట. అయినా ఇవి ఈ తరం అమ్మాయిలకు నచ్చనివే. జగ్గింగ్ కూడా చూసేందుకు డెనిమ్ జీన్స్ లా అనిపించినా లెగ్గింగ్స్ లాగా సౌకర్యంగా ఉంటాయి. కానీ లుక్ మాత్రం డెనిమ్ జీన్స్ లాగా సౌకర్యంగాఉంటాయి.కానీలుక్ మాత్రం డెనిమ్ జీన్స్ లాగా ఉంటాయి. వెడల్పాటి అంచులతో వుండే కళ్ళద్దాలు కూడా ఫంకీ లుక్ ఇస్తాయి. ట్యూనిక్లు లేగ్గింగ్ తో కలిపి వేసుకుంటే ఎలాంటి సందర్భంలో నైనా అందంగా ఉంటాయి.అలాగే మెడా, చేతులు రకరకాల నగలతో నింపెయకుండా సింపుల్ గా కొన్నిబెస్ట్ అలాగే ఖరీదైన స్కార్ఫ్ ని అలంకరణకు జత చేస్తే మొత్తం ఆహ్వానానికి నిండుదనం.

 

Leave a comment