Categories
‘న్యాకిమ్ గట్వేబ్’ సుడానీస్ మోడల్. ఒంటి రంగు కారు నలుపు అయితే టుపు కంటే నలుపే అందం, అంటూ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకుందీ మోడల్. క్వీన్ ఆఫ్ డార్క్ అన్న ముద్దు పేరుతో ఈమె అందం లోని మెరుపులను ప్రంపంచ దేశాలు హారతి పట్టాయి. ఇప్పుడు ప్రపంచ స్ధాయి మోడల్ ఈమె. తమ వంటి రంగు చూసుకుని కుంగి పోయే అమ్మయిలకు న్వాకిమ్ అమూల్యమైన సహజమైన శరీర వర్ణంతోనే మాకు గుర్తింపు తెచ్చుకోండి అంటూ బ్లీచింగ్ వద్దని చెప్పుతున్నా ఈ న్వాకిమ్ కు ఇంన్ స్టాగ్రామ్ లో 60 వేల మంచి ఫాలోయిర్లు వున్నారు.