స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల ఇబ్బందుల గురించి చేసిన ఒక తాజా అధ్యయనం తో దీన్ని ఎక్కువగా వాడేవారిలో డిప్రెషన్ లక్షణాలు గుర్తించారు. శారీరక మానసిక అనారోగ్యాలకు ఫోన్ కారణం అవుతోందని సాధారణంగా నిరూపిస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ చూసే అలవాటులో ఇతర మానవ సంబంధాలను నెగ్లెక్ట్ చేయటం వల్ల సమస్య మొదలవుతోంది అంటున్నారు ఉపాధి కోసం చేసే పనితర్వాత మనసుని రెండో ఆలోచన వైపు వెళ్ళనీయకుండా స్మార్ట్ ఫోన్ లో తలదూర్చి ప్రపంచాన్ని మరిచిపోయి ఆ ఒంటరి తనం వల్ల మానసిక ఆందోళన వస్తోందని చెపుతున్నారు ఇదే ఎక్కువ అయిపోయి డిప్రెషన్ ముదిరి ఆత్మహత్య ఆలోచనలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు సాటి మనుషుల స్నేహ స్పర్శ లోపిస్తే అదే అనారోగ్యాలకి దారితీస్తుందని అధ్యయనకారులు చెపుతున్నారు.

Leave a comment