మనవాళ్ళ పైన అమ్మమ్మల కు మమకారం ఎక్కువే. అంతేనా పిల్లలకు అమ్మమ్మల జీన్స్ వస్తె పాపాయి ఆరోగ్యవంతమైన బరువుతో ఉంటుందంటున్నారు లందాన పరిశోధకులు. వారు 95౦౦ మంది పిల్లల డి. ఎన్. ఎ సామ్పుల్స్ తో ఈ పరిశోధనా చేసారు. ఆర్. ఎన్. ఐ అనే జీన్స్ పిల్లలు పుట్టాక బరువు కారణం అవ్వుతుందని తేల్చారు. ఈ జీన్ తల్లి నుంచి బిడ్డకు సంక్రమిస్తే  93  గ్రాముల పుట్టుక బరువు ఇస్తుంది. అదే బిడ్డకి అమ్మమ్మ జీన్ అయితే 155 గ్రాముల బరువు ఇస్తుంది. అంటే అమ్మమ్మ  ప్రేమనే కాదు ఆరోగ్యాన్ని కుడా ఇస్తుందన్నమాట.

Leave a comment