ఇప్పుడొస్తున్న ప్రతి సినిమాలోనూ ఆఫ్ షోల్డర్ వేసుకోన్న హీరోయిన్స్ కనిపిస్తున్నారు. బుజాలు తీర్చి దిద్దనట్లు చక్కగా కనిపిస్తాయి. ఈ ఆఫ్ షోల్డర్ దుస్తుల్లో చిన్న చిన్న వేడుకలకు కాటన్ తో చేసిన ఆఫ్ షోల్డర్ ఫ్రాక్ వేసుకొంటే ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. దీనికి ఎంబ్రాయిడరీ పనితనం ఇంకోంచెం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ డ్రెస్ కు జతగ పొడవాటి ఇయర్ రింగ్స్ బావుంటాయి. పార్టీల్లో ఇకత్ కాలంకారీ ఆఫ్ షోల్డర్ కు జతగా సిల్వర్ నగలు చాలా చక్కగా మ్యాచ్ అవుతాయి. రాళ్ళు పొదిగిన చోకర్ కూడా నప్పుతుంది. వీటిలో ఆఫ్ షోల్డర్ చాలా రకాలు ఉన్నాయి.

Leave a comment