Categories

గర్భిణీలకు ప్రోబయోటిక్స్ వాడటం ద్వారా వాంతులు తల తిరగడం వంటివి తగ్గించవచ్చు అంటున్నారు పరిశోధకులు ఆ సమయంలో రొస్ట్రోజన్ ప్రొజెస్టన్ హార్మోన్ల శాతం పెరుగుతుంది. ఆ ప్రభావం పొట్ట లోని బ్యాక్టీరియా మీద జీర్ణవ్యవస్థ పైన ఉంటుంది. అందుకే తల తిరగకుండా వాంతులు వంటి సమస్యలు వస్తాయి. అప్పుడు ప్రోబయోటిక్స్ వాడటం వల్ల పొట్ట లోని మైక్రోబియోమ్ తిరిగి యధాస్థితికి వస్తుంది. ఇవి వాడటం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని అధ్యయనాలు నిరూపించాయి.