డియర్ పోలీస్  అంకుల్ మా పైన శ్రద్ధ చూపించినందుకు ధన్యవాదాలు .కరోనా వైరస్ ను మీ గన్ తో షూట్ చేయండి అంటూ ఒక నోట్ రాసి,దానికి యాభైవేల రూపాయలు చెక్ జత చేసి  ముంబై పోలీస్ కమిషనర్ పరం బీర్ సింగ్ కు అందజేశాడు మూడేళ్ల కబీర్ .కప్ కేకులు అమ్మి 50 వేలు పోగు చేశాడు. ఈ సొమ్ము అందుకని పోలీస్ శాఖ ఎంతో ముచ్చటపడి తన ట్విట్టర్ లో కబీర్ వీడియోని పోస్ట్ చేసింది.కరోనా వైరస్ పై పోరాటం లో  ఈ చిన్నారి బాబు కూడా చేయి కలపడం సంతోషం అన్నారు.

Leave a comment